మోదీ పిలుపు మేరకు స్పందించి.. ఇందులో భాగస్వామ్యం అవ్వండి: రకుల్
- కరోనాపై ఇలాగే పోరాడాలన్న మోదీ
- ప్రధాని ట్వీట్ ను రీట్వీట్ చేసిన రకుల్
- మూడు ఆయుధాలు ఉపయోగపడతాయి
- అవే మాస్కు, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం
ఈ ట్వీట్ ను రకుల్ రీట్వీట్ చేస్తూ... "కరోనా నుంచి మనల్ని సురక్షితంగా ఉంచడానికి మూడు ఆయుధాలు ఉపయోగపడతాయి. అవే మాస్కు, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం. కొవిడ్ పై పోరాటానికి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు మద్దతిద్దాం. కరోనాపై పోరాడదాం.. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకుంటూ మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుదాం" అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది.