సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వెయిట్ చేస్తామంటున్న 'సీటీమార్' దర్శకుడు
- బాలకృష్ణ సినిమాలో జయప్రద ప్రత్యేక పాత్ర
- రాజశేఖర్ సరసన యువ కథానాయిక
* బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది. కాగా, ఇందులో ప్రముఖ నటి జయప్రద ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.
* డా. రాజశేఖర్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో కథానాయికగా రిచా పనై నటిస్తుంది. ఇందులో రాజశేఖర్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు.