ఎన్టీఆర్ పాటకు మళ్లీ దుమ్మురేపిన జపాన్ జంట.. హల్‌చల్ చేస్తున్న వీడియో!
- గతంలో పలు పాటలకు స్టెప్పులేసిన జపాన్ జంట
- ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరవుతున్న వైనం
- డ్యాన్స్ కోసం పడిన కష్టానికి సంబంధించి మరో వీడియో పోస్ట్
గతంలో ఈ జంట సింహాద్రి సినిమాలోని ‘చీమ చీమ’ పాటకు స్టెప్పులేయగా, ఆ తర్వాత ‘గోల..గోల’ పాటతో దుమ్మురేపారు. ఇప్పుడు ‘వయస్సునామీ’ పాటతో అదరగొట్టారు. ఈ పాటతోపాటు డ్యాన్స్ చేసేందుకు తాము పడిన కష్టానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశారు. మీరు కూడా చూసేయండి మరి!