రథాన్ని కావాలని తగలబెట్టారా?: నాగబాబు
- ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా?
- నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది
- ఇది మతానికి సంబంధించిన విషయం
"60 సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్వేది రథాన్ని కావాలని తగలబెట్టారా? ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా? నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది. ఇది మతానికి సంబంధించిన విషయం. దోషులు శిక్షింపబడాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే హిందు వ్యతిరేక ముద్ర పడటం గ్యారంటీ. వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడాలి" అని నాగబాబు ట్వీట్ చేశారు.