2013లో మోదీ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసి.. చురకలంటించిన పి.చిదంబరం
- 2013లో గుజరాత్ సీఎంగా మోదీ
- దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని అప్పట్లో ట్వీట్
- యువతకు ఉద్యోగాలు కావాలని మోదీ వ్యాఖ్య
- తానూ ఇప్పుడు అదే చెబుతున్నానన్న చిదంబరం
ఆ ట్వీట్‌నే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది అదే అంటూ చురకలంటించారు. కాగా, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. మోదీ అసమర్థ నిర్ణయాల వల్ల జీడీపీ తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.