నిహారిక నిశ్చితార్థంలో పవన్ కల్యాణ్ కనిపించని కారణమిదే!
- హైదరాబాద్ లో వేడుకగా నిశ్చితార్థం
- చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్
- ఉదయమే నాగబాబు ఇంటికి వెళ్లి పలకరింపు
ఇక రాత్రి ఎందుకు కనిపించలేదంటే, పవన్ కల్యాణ్ గత నెల చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. ఇది నాలుగు నెలలు కొనసాగే దీక్ష. ఈ దీక్షలో ఉన్న వారు సాయంత్రం ఆరు తరువాత ఇల్లు విడిచి వెళ్లకూడదన్న నిబంధన ఉంది. ఎంగేజ్ మెంట్ రాత్రి పూట కావడం, బయటకు వచ్చిన ఫోటోలన్నీ అప్పుడు తీసినవే కావడంతో పవన్ కల్యాణ్ కనిపించలేదు.