దీపికా పదుకుణే, రణబీర్ కపూర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్
- రణబీర్ కపూర్ స్త్రీలోలుడు
- దీపికా పదుకుణే ఒక సైకో
- అయినా వారిని ఎవరూ ఏమీ అనరు
ప్రతిరోజు అమ్మాయిల వెంట పడే రణబీర్ ను ఎవరూ రేపిస్ట్ అని పిలవరని కంగన చెప్పింది. తనను తాను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా దీపిక ప్రకటించుకుందని... అయినప్పటికీ ఆమెను ఎవరూ సైకో, రాక్షసి అని పిలవరని విమర్శించింది. సాధారణ కుటుంబాల నుంచి, చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి మాత్రం ఇలాంటి పేర్లు పెడతారని మండిపడింది.