నిరాడంబరంగా శ్రీకర్ భరత్ వివాహం... అభినందనలు తెలిపిన కోహ్లీ, రోహిత్, ఇషాంత్!
- విశాఖలో అంజలిని వివాహమాడిన శ్రీకర్
- అభినందనలు తెలిపిన పలువురు క్రికెటర్లు
- నిరాడంబరంగా సాగిన వేడుక
తమ సహచరుడి వివాహం సందర్భంగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు, అతని సహచరులు రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఇషాంత్, మహమ్మద్ షమీ, ఛటేశ్వర్ పుజారా తదితరులతో పాటు రాహుల్ ద్రావిడ్ కూడా ఫోన్ చేసి శుభాభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను ఆడిన శ్రీకర్ భరత్, 4,283 పరుగులు చేశాడు.