ఉదయభాను గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన రేణూ దేశాయ్
- రేణు దేశాయ్, బహ్మానందంలకు చాలెంజ్ విసిరిన ఉదయభాను
- ఇప్పటికే చాలెంజ్ పూర్తి చేసిన బ్రహ్మీ
- కుమార్తె ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ బీజం వేసిన ఈ మొక్కలు నాటే చాలెంజ్ సెలబ్రిటీలను విశేషంగా ఆకర్షిస్తోంది. మొక్కలు నాటిన ఉదయభాను ఆపై రేణు దేశాయ్, సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంలకు చాలెంజ్ విసిరారు. బ్రహ్మీ ఇప్పటికే చాలెంజ్ పూర్తి చేశారు.