జగన్ కాస్త ముందు పుట్టి ఉంటే హిట్లర్ పేరు ప్రపంచానికి తెలిసేది కాదు: బుద్ధా వెంకన్న
- అరెస్టులతో చంద్రబాబును భయపెట్టలేరన్న బుద్ధా
- ధర్మం చంద్రబాబు పక్షానే ఉందని వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపంటూ ధీమా
కౌరవులు వందమంది ఉన్నట్టు వైసీపీకి 151 మంది ఉన్నారని, కానీ ధర్మం చంద్రబాబు పక్షానే ఉందని వ్యాఖ్యానించారు. మహానాడులో చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేయడంతో, బీసీలను టీడీపీకి దూరం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారంటూ జగన్ పై మండిపడ్డారు.