వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలపై హన్సిక స్పందన
- హన్సిక పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం
- తప్పుడు ప్రచారం అని కొట్టి పారేసిన హన్సిక
- ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న హన్సిక
దీనిపై హన్సిక స్పందిస్తూ... తనకు కాబోయే వరుడు ఎవరంటూ ఎదురు ప్రశ్నించింది. నీకు పెళ్లవుతున్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదని ఓ స్నేహితుడు ఆమెను ట్వీట్ ద్వారా ప్రశ్నించగా... ఆ విషయం తనకు కూడా ఇప్పుడే తెలిసిందని, అందుకే చెప్పలేకపోయానని నవ్వుతూ సమాధానమిచ్చింది. తన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. హన్సిక ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది.