మానసిక ప్రశాంతత కోసం కాస్త బ్రేక్ తీసుకున్నా: ప్రియా ప్రకాశ్ వారియర్
- ఈ మధ్య సోషల్ మీడియాకు దూరమైన ప్రియ
- ఇన్స్టాగ్రామ్ నుంచి డీయాక్టివేట్ అయిన వైనం
- పబ్లిసిటీ కోసం దూరం కాలేదని వివరణ
అయితే, ఈ మధ్య ఆమె సోషల్ మీడియాకు దూరమైంది. ఇన్స్టాగ్రామ్ లో డీయాక్టివేట్ అయింది. దీనికి సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో, ఆమె మళ్లీ ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. పబ్లిసిటీ కోసం తాను సామాజిక మాధ్యమానికి దూరంగా వెళ్లలేదని చెప్పింది. అలాంటి అవసరం తనకు లేదని... మానసిక ప్రశాంతత కోసం కాస్త బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.