'చంద్రముఖి' సీక్వెల్ లో నటించడంపై సిమ్రాన్ క్లారిటీ!
- రజనీకాంత్ హీరోగా వచ్చిన 'చంద్రముఖి'
- లారెన్స్ హీరోగా సీక్వెల్ కి సన్నాహాలు
- టైటిల్ రోల్ లో సిమ్రాన్ అంటూ ప్రచారం
- పూర్తి అవాస్తవమంటూ ఖండన
అయితే, తాజాగా దీనిపై సిమ్రాన్ స్పందించింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పింది. 'అభిమానులను నిరాశకు గురి చేస్తున్నందుకు క్షమించండి.. ఇందులో నేను నటించడం లేదు. అసలు ఈ పాత్ర చేయమంటూ ఇంతవరకూ నన్నెవరూ అడగలేదు కూడా. ఇలాంటివి ప్రచురించేముందు మా నుంచి స్పష్టత తీసుకుంటే మంచిది' అంటూ సిమ్రాన్ చెప్పుకొచ్చింది.