పిడుగుపాటుతో దద్దరిల్లిన తాజ్ మహల్
- వాతావరణంలో మార్పులు
- ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, పిడుగులు
- పిడుగుపాటుతో తాజ్ మహల్ లో దెబ్బతిన్న పలు నిర్మాణాలు
ఈ పిడుగుపాటుతో ప్రధాన ద్వారం వద్ద గోడలు, రాతితో నిర్మించిన పిట్టగోడ, పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ, పర్యాటకులు నిల్చునే ప్రదేశంలోని పైభాగం దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పిడుగులు పడినట్టు భావిస్తున్నారు. కాగా, పిడుగుపాటుపై వెంటనే స్పందించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.