పార్టీలో హుషారుగా డ్యాన్స్ చేసిన ఐశ్వర్య, దీపిక.. పాత వీడియో వైరల్
- ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్లు దీపిక, ఐశ్వర్యరాయ్
- పక్కకి వెళ్లి మరీ డ్యాన్స్
- అభిమానులను అలరిస్తోన్న వీడియో
వీరిద్దరు పక్కకి వెళ్లి మరీ డ్యాన్స్ చేయడం ఆకర్షిస్తోంది. కాగా, లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్లకు విరామం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినీనటులు ఇంట్లోనే ఉంటున్నారు. గత వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. ప్రస్తుతం దీపిక, ఐష్ చేతుల్లో పలు సినిమాలు ఉన్నాయి. లాక్డౌన్ అనంతరం మళ్లీ షూటింగుల్లో బిజీ కానున్నారు.