ముఖ్యమంత్రి జగన్ వన్ మ్యాన్ ఆర్మీ: పోసాని కృష్ణమురళి
- జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది
- కరోనా సమయంలోనూ ఆగని సంక్షేమం
- కోటి రూపాయల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగన్ దే
- సినీ నటుడు పోసాని పొగడ్తల వర్షం
కృష్ణా పుష్కరాల సమయంలో మరణించిన వారికి చంద్రబాబునాయుడు రూ. 10 లక్షల పరిహారంతో సరిపెట్టారని, గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వానికి సంబంధం లేకున్నా, మృతులకు భారీ పరిహారాన్ని ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయని, వృద్ధులు, వికలాంగులు తదితరులకు ఇళ్లకే వెళ్లి పెన్షన్ డబ్బులు నెలనెలా ఇవ్వడం దేశంలో మరెక్కడా జరగడం లేదని కొనియాడారు.