శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్ భావోద్వేగభరిత వ్యాఖ్యలు
- నేనింకా 19 ఏళ్ల అమ్మాయినే
- నన్ను కొందరు అకారణంగా విమర్శిస్తుంటారు
- అమ్మలా, అక్కలా లేవని అంటుంటారు
- విద్వేషపూరిత మాటలు వింటే బాధగా ఉంటుంది
అమ్మలా, అక్కలా లేవని వేలెత్తి చూపుతుంటారని, తనపై జోక్‌లు వేస్తుంటారని తెలిపింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు వింటుంటే బాధగా ఉంటుందని ఖుషీ తెలిపింది. తనపై వస్తోన్న ఇటువంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదని, తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలనిపిస్తుందని వ్యాఖ్యానించారు.