అచ్చం అల్లు శిరీష్‌లా డ్యాన్స్ చేసి అదరగొట్టిన బన్నీ కూతురు అర్హ.. వీడియో ఇదిగో
- బన్నీ పిల్లలతో శిరీష్ డ్యాన్స్
- వీడియో పోస్ట్ చేసిన స్నేహారెడ్డి
- 'ఫన్ విత్ శిరీ బాబాయ్' అంటూ కామెంట్
అల్లు శిరీష్ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో అచ్చం అలాగే అర్హ కూడా డ్యాన్స్ చేసింది. సినిమా షూటింగ్‌లు బంద్ కావడంతో ప్రస్తుతం సినీనటులు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. కాగా, అల్లు శిరీష్ తాజా చిత్రం ఏబీసీడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తన కొత్త సినిమా గురించి ఆయన ఇంకా ప్రకటన చేయలేదు.