సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అదేం కాదంటున్న కీర్తి సురేశ్!
- మామయ్య సినిమాలో సాయితేజ్
- 'బుట్టబొమ్మ'కు సిమ్రన్ స్టెప్పులు
* మలయాళంలో హిట్టయిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో మరో యంగ్ హీరో పాత్ర కూడా వుంటుంది. ఆ పాత్రలో పవన్ మేనల్లుడు సాయితేజ్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది.
* 'అల వైకుంఠపురములో' చిత్రంలోని బుట్టబొమ్మ పాట ఎంతోమందిని అలరించింది. దాంతో పలువురు దీనికి స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా నిన్నటితరం హీరోయిన్ సిమ్రన్ కూడా ఈ పాటకు ఇన్స్ పైర్ అయింది. దాంతో ఆ పాటకు స్టెప్పు లేసింది. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.