ప్లాన్ మార్చుకున్న ప్రభాస్ సినిమా
- ముగింపు దశలో ప్రభాస్ సినిమా
- విదేశాల్లో షూటింగు లేనట్టే
- రామోజీ ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరణ
దాంతో హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలోనే మిగతా చిత్రీకరణ జరపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు తగినట్టుగానే స్క్రిప్ట్ లోను మార్పులు చేశారని వినికిడి. లాక్ డౌన్ ఎత్తేయగానే షూటింగు మొదలయ్యేలా ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. లాక్ డౌన్ కాలంలో ఈ సినిమా టీమ్ ఎంత మాత్రం సమయాన్ని వృథా చేయలేదట. ఇంతవరకూ షూట్ చేసిన సన్నివేశాలకి సంబంధించిన ఎడిటింగ్ .. డబ్బింగ్ పనులను కానిస్తూనే వచ్చారని అంటున్నారు. ఈ సినిమాకి ' ఓ డియర్' .. ' రాధే శ్యామ్' టైటిల్స్ ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.