ప్రయత్నిస్తున్నాను సర్... పూరీ జగన్నాథ్ కు బదులిచ్చిన డేవిడ్ వార్నర్
- టిక్ టాక్ వీడియోలతో అలరిస్తున్న వార్నర్
- ఇటీవల బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్
- తాజాగా పోకిరి సినిమాలో డైలాగ్ తో వీడియో
- గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన పూరీ
"నేను కూడా ప్రయత్నిస్తున్నాను సర్. అయితే, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ నన్ను వదులుకుంటుందో లేదో చూడాలి. లేకపోతే సన్ రైజర్స్ నుంచి నన్ను విడిపించేందుకు మీరే ఏదైనా బేరం కుదుర్చుకోవాలి" అంటూ చమత్కరించాడు. వార్నర్ ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో కాంట్రాక్టులో ఉన్న సంగతి తెలిసిందే.