'ఆచార్య'లో చరణ్ ఎపిసోడ్ లో కనిపించనున్న అనసూయ
- విభిన్నమైన కథాకథనాలతో 'ఆచార్య'
- నక్సలైట్ పాత్రలో కనిపించనున్న చరణ్
- స్పెషల్ సాంగులో మెరవనున్న రెజీనా
అనసూయపై మరో స్పెషల్ సాంగ్ ఉందనే టాక్ వచ్చింది. ఒక సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఎలా వుంటాయనే సందేహం మనకు వస్తుంది. అయితే ఈ సినిమాలో అనసూయపై స్పెషల్ సాంగ్ ఉన్నమాట వాస్తవమేనని అంటున్నారు. ఇందులో నక్సలైట్ గా నటిస్తున్న చరణ్ ఎపిసోడ్ లో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ పాటలో అనసూయ దుమ్మురేపేస్తుందన్న మాట.