ముందుగా రాజమౌళి .. ఆ తరువాతే అనిల్ రావిపూడి
- మహేశ్ కి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
- మరో ప్రాజెక్టు చేద్దామని మాటిచ్చిన మహేశ్
- రాజమౌళి ఎంట్రీతో మారిన ప్లాన్
ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఎంట్రీ ఇచ్చారు. తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. రాజమౌళి కాంబినేషన్ సెట్ కావడం అంత తేలికైన విషయం కాదు. అందువలన ముందుగా ఆయనతో సినిమా చేసి, ఆ తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చనే ఆలోచనలో మహేశ్ బాబు వున్నాడని అంటున్నారు. అంటే ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్ పైకి వెళ్లేది వచ్చే ఏడాదిలోనేనని అనుకోవలసి ఉంటుంది.