'మహాసముద్రం' కోసం నిర్మాతలు రెడీ
- 'ఆర్ ఎక్స్ 100'తో హిట్
- పట్టాలెక్కని మరో ప్రాజెక్టు
- నిర్మాతలను సెట్ చేసిన దర్శకుడు
ఈ కారణంగానే రవితేజ .. నాగచైతన్య .. శర్వానంద్ పెద్దగా ఆసక్తిని చూపలేదని తెలుస్తోంది. నిర్మాతలు ఉత్సాహాన్ని చూపించకపోవడానికి కూడా కారణం ఇదేనని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి నిర్మాతలు దొరికినట్టు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారని అంటున్నారు. ఇక హీరో దొరికితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం కాకపోవచ్చునేమో.