'ఆచార్య' సినిమాలో అనసూయ సాంగ్?
- చిరంజీవి సరసన నాయికగా కాజల్
- స్పెషల్ సాంగులో రెజీనా
- అనసూయకు భారీ పారితోషికం
ఇక చిరంజీవి - రెజీనా కాంబినేషన్లో ఒక ఐటమ్ సాంగు కూడా వుంది. ఇటీవలే ఈ పాటను 6 రోజుల పాటు చిత్రీకరించారు. సినిమాలో ఈ పాట ఇంటర్వెల్ కి ముందు రానున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వెల్ తరువాత కూడా ఒక ప్రత్యేక సాంగ్ ను ప్లాన్ చేశారట. ఈ స్పెషల్ సాంగు కోసం అనసూయను తీసుకున్నట్టుగా సమాచారం. అనసూయ హాట్ హాట్ గా కనిపిస్తూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనుందని అంటున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం ఆమెకి భారీ పారితోషికమే ముట్టినట్టుగా చెబుతున్నారు.