ఇలాంటి పరిస్థితి వస్తుందనీ, 'మహానుభావుడు' గుర్తొస్తాడని అనుకోలేదు: దర్శకుడు మారుతి
- మారుతి దర్శకత్వంలో వచ్చిన 'మహానుభావుడు'
- కరోనా సమయంలో గుర్తు చేసుకుంటున్న యూత్
- ఇప్పుడైతే మరింత బాగా తీసేవాడినన్న మారుతి
కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ శుభ్రాన్నే చాలామంది పాటిస్తున్నారనే విషయాన్ని మారుతి ప్రస్తావించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతా మా సినిమాను గుర్తు చేసుకోవడం .. ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ కామెడీగా కామెంట్లు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ సినిమాను ఇంకా బాగా తీసేవాడినని మారుతి చెప్పుకొచ్చాడు.