పవన్ సరసన శ్రుతి హాసన్ ఖరారు!
- షూటింగు దశలో 'వకీల్ సాబ్'
- దర్శకుడిగా వేణు శ్రీరామ్
- విద్యాబాలన్ పాత్రలో శ్రుతి హాసన్
తమిళంలో విద్యాబాలన్ చేసిన పాత్రకి గాను శ్రుతి హాసన్ ను తీసుకున్నారని అంటున్నారు. గతంలో పవన్ - శ్రుతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది. పవన్ కల్యాణ్ .. శ్రుతి హాసన్ జోడీని మళ్లీ తెరపై చూడాలనుకుంటున్న అభిమానులకు ఇది శుభవార్తే.