పారితోషికం విషయంలో శర్వానంద్ తగ్గడం లేదట!
- శర్వానంద్ కి మంచి క్రేజ్
- వరుసగా మూడు ఫ్లాపులు
- వెనకడుగేస్తున్న నిర్మాతలు
ఈ కారణంగానే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. అయితే ఇటీవల శర్వాకి వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. అయినా ఆయన తన పారితోషికం విషయంలో తగ్గడం లేదట. సినిమాకి ఆయన 7 కోట్ల వరకూ తీసుకుంటాడని టాక్. పారితోషికం విషయంలో తగ్గేది లేదని ఆయన చెబుతుండటంతో, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. శర్వా మాత్రం 'శ్రీకారం'తో పాటు ప్రస్తుతం తన చేతిలో వున్న మూడు సినిమాలపై దృష్టిపెట్టాడు.