త్రివిక్రమ్ దర్శకత్వంలో కుదిరితే చిరూ .. లేదంటే చరణ్!
- త్రివిక్రమ్ వెంటపడుతున్న స్టార్ హీరోలు
- ఎన్టీఆర్ తో తదుపరి సినిమా
- మే నుంచి సెట్స్ పైకి
అయితే త్రివిక్రమ్ మాత్రం అటు చిరంజీవి కోసం .. ఇటు చరణ్ కోసం రెండు కథలను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. కుదిరితే చిరంజీవితో .. లేదంటే చరణ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా ఆయన రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇప్పటివరకూ మెగా హీరోల్లో పవన్ .. అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన త్రివిక్రమ్, ఈ సారి చిరూతోగానీ .. చరణ్ తో గాని చేయడం ఖాయమని అంటున్నారు.