'భీష్మ' కథను మలుపుతిప్పే పాత్రలో హెబ్బా పటేల్
- వెంకీ కుడుముల నుంచి 'భీష్మ'
- నితిన్ జోడీగా రష్మిక మందన్న
- ఈ నెల 21వ తేదీన విడుదల
ఈ సినిమా హైలైట్స్ లో ఆమె పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె కెరియర్ కి ఈ పాత్ర మంచి హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'కుమారి 21F' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్, ఆ తరువాత ఒకటి రెండు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో రేస్ లో వెనుకబడిపోయింది. 'భీష్మ' సినిమా మళ్లీ ఆమెను నిలబెడుతుందేమో చూడాలి.