ఆ సినిమాలు .. హిట్లు నాకు రాసిపెట్టి లేవంతే: హీరో వరుణ్ సందేశ్
- కొన్ని సినిమాలు చేజారిపోయాయి
- ఆ సినిమాలు విజయాలను అందుకున్నాయి
- తనకి నచ్చిన సినిమా గురించి చెప్పిన వితిక
ఆ సినిమాలు .. హిట్లు నాకు రాసిపెట్టిలేవనుకున్నాను .. అంతే" అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత వితిక మాట్లాడుతూ .."వరుణ్ సందేశ్ చేసిన సినిమాల్లో 'హ్యాపీడేస్'.. 'కొత్త బంగారులోకం' సినిమాలు అందరికీ తెలిసినవే. కానీ 'ప్రియతమా నీవచట కుశలమా' అనే ఒక సినిమాను ఆయన చేశాడు. ఆ సినిమాలో ఆయన చాలా గొప్పగా చేశాడు. ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చింది అదే" అని చెప్పుకొచ్చింది.