ఆకట్టుకుంటున్న 'జాను' సాంగ్
- రేపు విడుదల కానున్న 'జాను'
- '96' సినిమాకి రీమేక్
- సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత
గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "కాలాల ప్రేమ .. పుట్టేది ఎప్పుడంటే ఏమో కదా .. యుగాల ప్రేమ .. జగాల నేలుతోంది రాజులాగా .. శపించు వరమా" అంటూ సాగుతోంది. చిన్మయి శ్రీపాద .. గోవింద్ వసంత ఆలాపన .. శ్రీమణి సాహిత్యం బాగున్నాయి. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.