రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన 'టాక్సీవాలా' హీరోయిన్
- 'టాక్సీవాలా'తో లభించిన హిట్
- కిరణ్ జోడీగా ఒక సినిమా
- శివ కందుకూరి సరసన మరో మూవీ
అయితే అదృష్టం కలిసొచ్చి ఈ సుందరిని రెండు అవకాశాలు పలకరించాయి. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరో అనిపించుకున్న కిరణ్, మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన ప్రియాంక జవల్కర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇక శివ కందుకూరి హీరోగా దర్శకురాలు సుజన ఒక సినిమాను రూపొందించనుంది. ఈ సినిమాలో ఆయన జోడీగా ఆమె ప్రియాంకను తీసుకుంది. ఈ రెండు విజయాన్ని సాధిస్తే ప్రియాంక కెరియర్ ఊపందుకునే అవకాశాలు వున్నాయి.