కన్నడలోకి రీమేక్ అవుతున్న 'జయం'
- తెలుగులో హిట్ కొట్టిన 'జయం'
- తమిళ రీమేక్ కూడా హిట్
- హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త కుర్రాడు
మళ్లీ ఇంత కాలానికి ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమకి ప్రవీణ్ పరిచయం కానున్నాడు. నటనలో శిక్షణ పొందిన తరువాతనే ప్రవీణ్ రంగంలోకి దిగాడట. కథాకథనాల్లోని బలం కారణంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే టాక్ కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రవీణ్ మంచి కంటెంట్ తో ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పుకుంటున్నారు.