పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి స్నేహ
- నిన్న స్నేహకు ప్రసవం
- ఆనందంలో మునిగిపోయిన కుటుంబం
- ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ సంబరాలు
తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందని స్నేహ దంపతులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో అగ్ర నటీమణుల్లో ఒకరిగా స్నేహ వెలుగొందింది. కెరీర్ ఉన్నతపథంలో ఉన్న సమయంలో 2012లో ప్రసన్నను ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలను తగ్గించిన స్నేహ... క్యారెక్టర్ రోల్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి బిజీగా ఉంది.
కూతురు పుట్టిన సందర్భంగా స్నేహ షేర్ చేసిన ఫొటో