నాగశౌర్యతో అమెరికా వెళ్లనున్న అవసరాల
- నటుడిగా అవసరాలకి మంచి పేరు
- దర్శకుడిగా మంచి గుర్తింపు
- తెరపైకి విభిన్నమైన ప్రేమకథ
కొంత భాగం కథ ఇండియాలో .. మరికొంత భాగం కథ అమెరికాలో నడుస్తుంది. ఇప్పటికే ఇండియా నేపథ్యంలో సాగే సన్నివేశాలను, పాటలను చిత్రీకరించారు. మిగతా భాగం కథను చిత్రీకరించడానికి ఈ సినిమా టీమ్ త్వరలో అమెరికా వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయనున్నారు. గతంలో అవసరాల తెరకెక్కించిన కథలు ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ కొత్త కథ ఎలా వుంటుందో చూడాలి మరి.