రోహన్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న పూజ హెగ్డే!
- సీనియర్ నటుడు వినోద్ కుమారుడు రోహన్
- గత కొంతకాలంగా పూజ హెగ్డేతో డేటింగ్
- అధికారికంగా నోరు విప్పని జంట
త్వరలోనే ప్రభాస్ తో మరో సినిమాలో కనిపించనున్న ఈ అమ్మడు, ఇప్పుడు రోహన్ మెహ్రాతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ విషయంలో నిజమెంత? అన్న విషయం వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు మెదిపితేనే తెలుస్తుంది.