టికెట్ ఇవ్వలేదని పార్టీ బ్యానర్ తో ఉరేసుకోబోయిన టీఆర్ఎస్ నేత
- సూర్యాపేటలో ఘటన
- 39వ వార్డు నుంచి టికెట్ ఆశించిన అబ్దుల్ రహీం
- సుధారాణికి టికెట్ కేటాయించిన టీఆర్ఎస్ అధిష్ఠానం
అయితే, అదే వార్డు నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సుధారాణికి పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించడంతో అబ్దుల్ రహీం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాంతో పార్టీ బ్యానర్ తోనే సీలింగ్ కు ఉరేసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. స్థానికులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది.