'డిస్కోరాజా' నుంచి మరో టీజర్ రిలీజ్
- 'డిస్కోరాజా'గా డిఫరెంట్ లుక్ తో రవితేజ
- కథానాయికలుగా ముగ్గురు ముద్దుగుమ్మలు
- 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. "సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోను .. ఫైరింగ్స్ తోను యుద్ధాలు చేసి, రిటైరై ఇంట్లో వుంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటది చూడు, అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్ కంటే కూడా భయంకరంగా వుంటది" అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది.