ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ సరస సంభాషణ... తీవ్ర కలకలం రేపుతున్న ఆడియో!
- ఫోన్ లో అసభ్య సంభాషణ
- నువ్వంటే ఇష్టమంటూ వెకిలి మాటలు
- ఆడియోను ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్లు
ఇక పృధ్వీ మాటలకు ఆ ఉద్యోగిని కూడా అలాగే స్పందించింది. నిత్యమూ గుర్తుకు వస్తారని, మీ కోసం వెయిట్ చేశానని చెప్పింది. కిలకిలా నవ్వుతూ మాట్లాడింది. తాను వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చానని, తనను వెనుకనుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నా అరవబోనని మాట్లాడింది. ఈ లీకైన ఆడియోను తెలుగు మీడియా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.