'అదిరింది' కోసం భారీ మొత్తం వసూలు చేస్తున్న చమ్మక్ చంద్ర
- కమెడియన్ గా చమ్మక్ చంద్రకి క్రేజ్
- గతంలో ఒక్కో కాల్షీట్ కి 3 లక్షలు
- ఇప్పుడు ఒక్కో కాల్షీట్ కి 5 లక్షలు
అలాంటి చమ్మక్ చంద్ర ఆ షో కోసం నెలకి 4 కాల్షీట్స్ కేటాయించేవాడట. ఒక్కో కాల్షీట్ కోసం 3 లక్షలు తీసుకునేవాడట.'జబర్దస్త్' నుంచి 'అదిరింది' షోకి మారిపోయిన ఆయన, ఒక్కో కాల్షీట్ కోసం 5 లక్షలు తీసుకుంటున్నాడట. చమ్మక్ చంద్రకి అంత మొత్తం పారితోషికం ఇవ్వొచ్చనీ, ఆయన స్కిట్స్ ఆ రేంజ్ లోనే వుంటాయని ఆ ఛానల్ వారికి నాగబాబు సిఫార్స్ చేశారని కూడా చెప్పుకుంటున్నారు.