'జాను' నుంచి ఫస్టు టీజర్ వచ్చేస్తోంది
- '96' రీమేక్ గా 'జాను'
- రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ రిలీజ్
- సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత
ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. '96' సినిమాకి బాణీలను అందించిన 'గోవింద్ వసంత'నే ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇటు సమంత .. అటు శర్వానంద్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకంతో వున్నారు.