చిరూ సరసన ఛాన్స్ వదులుకున్న రెజీనా
- హీరోయిన్ గా రెజీనాకి మంచి క్రేజ్
- తెలుగులో తగ్గిన అవకాశాలు
- తమిళంలో వరుస సినిమాలు
ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉందట. ఈ సాంగ్ కోసం రెజీనాను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించగా, చేయలేనని చెప్పిందట. చిరూతో కలిసి చిన్న స్టెప్ వేసినా చాలనుకునే కథానాయికలు చాలామందే వున్నారు. రెజీనా కూడా అలాంటి కథానాయికే. అయితే ప్రస్తుతం ఆమె తమిళంలో 6 సినిమాలు చేస్తోంది. వాటిలో 4 సినిమాలు సెట్స్ పై వున్నాయి. డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లనే రెజీనా ఈ ఛాన్స్ వదులుకున్నట్టు తెలుస్తోంది.