స్పాట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన మా అధ్యక్షుడు నరేశ్
- మా డైరీ ఆవిష్కరణ
- బయటపడ్డ విభేదాలు
- చిరంజీవి, మోహన్ బాబు సాక్షిగా రాజశేఖర్ ఆవేశం
- స్పందించిన మా అధ్యక్షుడు నరేశ్
మాలో ఎలాంటి సమస్యలున్నా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వ్యాఖ్యలు చేయకుండా, తక్షణం కమిటీకి తెలియజేయాలని స్పష్టం చేశారు. జీవితను తాను సోదరిలా భావిస్తానని, మాలో లేకపోయినా అందరం ఒక్కటిగానే ఉంటామని అన్నారు. భారతదేశంలో ఇన్ని మతాలు, కులాలు కలిసిమెలిసి సాగుతున్నప్పుడు తాము కలిసి పనిచేయడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు.