'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ డేట్ ఖరారు
- కల్యాణ్ రామ్ నుంచి కుటుంబ కథా చిత్రం
- ముఖ్య అతిథులుగా బాలకృష్ణ - ఎన్టీఆర్
- జనవరి 15వ తేదీన విడుదల
ఈ వేడుకకి బాలకృష్ణ - ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రానున్నట్టు సమాచారం. ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలను చూసే అవకాశం లభించడం పట్ల నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమేశ్ గుప్తా .. సుభాశ్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.