తదుపరి దలైలామా ఎవరు? అన్న ప్రశ్నపై దలైలామా స్పందన
- ఈ విషయంపై అంత తొందర ఎందుకు?
- నాకు 85 ఏళ్లు
- నేను ఆరోగ్యంగానే ఉన్నాను
తదుపరి దలైలామా ఎవరనే విషయంపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు తనకు 85 ఏళ్లని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. కాగా, వచ్చేనెల 6న జరిగే ఓ కార్యక్రమంలో దాదాపు 50,000 మంది బౌద్ధులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.