రాజు రవితేజ గతంలో ఇటువంటి బాధతోనే పార్టీని వీడి మళ్లీ వచ్చారు: పవన్ కల్యాణ్
- జనసేనకు రాజీనామా చేసిన రాజు రవితేజ
- ఆమోదం తెలిపిన పవన్ కల్యాణ్
- రాజు రవితేజ అభిప్రాయాలను గౌరవిస్తున్నామని వెల్లడి
రాజు రవితేజ పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తున్నామని తెలిపారు. పార్టీ పట్ల ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, అభిప్రాయాలను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నానని ప్రకటనలో ఆకాంక్షించారు.