వివేకా హత్య కేసు.. వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలను విచారిస్తున్న పోలీసులు
- పలువురు టీడీపీ నేతలను కూడా విచారిస్తున్న పోలీసులు
- మార్చి 14న హత్యకు గురైన వివేకానందరెడ్డి
- ఇప్పటికే పలువురికి నార్కో అనాలిసిస్ పరీక్షలు
అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగా పని చేయడం లేదనే భావనతో వైసీపీ ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురికి ఇప్పటికే నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా చేశారు. వీరిలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.