శ్రీలంక మాజీ క్రికెటర్ మురళీధరన్ కు అరుదైన గౌరవం..గవర్నర్ గా నియామకం?
- శ్రీలంక అధ్యక్షుడి నుంచి ప్రత్యేక ఆహ్వానం
- నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి
- అంగీకరించిన మురళీధరన్?
కాగా, 1992లో టెస్టు క్రికెట్ లో,1993లో వన్డే క్రికెట్ లోకి ముత్తయ్య మురళీధరన్ ప్రవేశించాడు. తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి మురళీధరన్ తప్పుకున్నాడు.