సంక్రాంతి బరిలోకి 'ఎంత మంచివాడవురా'
- గ్రామీణ నేపథ్యంలో 'ఎంత మంచివాడవురా'
- వేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- జనవరి 15వ తేదీన విడుదల
అయితే ఇటీవల అందుకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో, జనవరిలో రాదేమోనని అనుకున్నారు. కానీ ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకుందనీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనే సమాచారాన్ని ఇస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు.